పులివెందుల ZPTC ఉపఎన్నికలపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలింగ్ బూత్‌లను మార్చడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రభావితం చేయడానికి...
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది పారడైజ్’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇందులో జైలులో...
తెలుగు రాష్ట్రాల్లో చదువుకునే విద్యార్థులకు మరోసారి వరుసగా మూడు రోజుల విరామం రానుంది. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు హాఫ్‌డే సెలవు ఉంటుంది. ఆ తర్వాతి రోజు, అంటే ఆగస్టు 16న...
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసింది. ట్యాంక్‌బండ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, అత్తాపూర్, రాజేంద్రనగర్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం ప్రారంభమైంది. నగరంలోని కొన్ని చోట్ల జల్లులు పడగా,...
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పేర్లు, సరిహద్దుల మార్పు అంశంపై మరోసారి చర్చ మొదలుకానుంది. ఈ నెల 13న ఈ అంశంపై మంత్రుల బృందం (GOM) భేటీ కానుందని రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు....
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఏజీ (CAG) తాజాగా విడుదల చేసిన నివేదికను ఉదహరిస్తూ,...
అమెరికాలో పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధూ నది మీద భారత్ డ్యామ్ నిర్మిస్తే తాము సహించబోమని హెచ్చరించారు. భవిష్యత్తులో తమ దేశానికి భారత నుంచి...
ఒకప్పుడు అమెరికా నుంచి దానం వచ్చిన చిన్న రాకెట్‌తో మొదలైన భారత అంతరిక్ష ప్రయాణం… ఈరోజు ప్రపంచానికి స్ఫూర్తిగా మారింది. 1963లో త్రివేండ్రం సమీపంలోని తుంబా లాంచింగ్ స్టేషన్ నుంచి చిన్న రాకెట్‌ను ప్రయోగించి ఇస్రో...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) అధికారులు స్పష్టంగా తెలిపారు – మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందాలంటే వారి ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ అయి ఉండాలి. ముఖ్యంగా ఫోటోతో పాటు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పులివెందుల ZPTC ఉపఎన్నికలో కూటమి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలో గెలవాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన...