భారత ప్రాచీన నృత్యకళ భరతనాట్యంకు చైనాలో అరుదైన గౌరవం దక్కింది. కేవలం 17 ఏళ్ల చైనీస్ యువతి జాంగ్ జియా యువాన్ తన భరతనాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. బీజింగ్‌లో జరిగిన తన అరంగేట్ర నృత్యం...
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా కొంతమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక...
వినాయక చవితి నిర్వహణపై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నెల 22, 23 తేదీల్లో అమావాస్యలు రావడంతో చవితి ఏ రోజు జరపాలో అనేక సందేహాలు వచ్చాయి. దీనిపై షాద్‌నగర్ వేదపండితులు స్పష్టతనిచ్చారు. వారి...
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు ఆదేశాలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపే పరిణామాలు జరుగుతున్నాయి. BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ యాక్షన్ మొదలుపెట్టారు. తాజాగా ఐదుగురు ఎమ్మెల్యేలకు...
భారత ప్రభుత్వం ప్రకటించిన తాజా GST మార్పులతో అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా రోజువారీ వినియోగ ఉత్పత్తులు 5% GST శ్లాబ్‌లోకి వస్తున్నాయి. ఇందులో టూత్ పేస్ట్, చిప్స్, జామ్, జ్యూస్,...
ఈ వర్షాకాలంలో గోదావరి నది నుంచి భారీగా జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ద్వారా దాదాపు 1,300 టీఎంసీల నీరు సముద్రం పాలైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 13 లక్షల క్యూసెక్కుల...
హైదరాబాద్: క్రిమినల్ కేసుల్లో అరెస్టై 30 రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులు కోల్పోవాలని కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లుపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ బిల్లుపై తనకో చిన్న “చిలిపి సందేహం”...
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌ను నిషేధించిన కేంద్రంపై, ఇప్పుడు లోన్ యాప్స్ విషయంలో కూడా అదే విధమైన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అధిక వడ్డీ రేట్లతో రుణాలు ఇస్తున్నట్లు చెప్పి, తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ...
వరంగల్ మామునూరు విమానాశ్రయ విస్తరణ పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియకు ఊపందింది. రైతుల భూములకు ప్రభుత్వం ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం అందించింది. ఇప్పటి వరకు 48 మంది రైతుల ఖాతాల్లో రూ.34 కోట్లు...
గూగుల్ తన ఫోన్ యాప్‌కి కొత్తగా Material 3 Expressive Redesignను విడుదల చేసింది. ఈ అప్డేట్తో చాలా మంది వినియోగదారులు గతంలో చూసిన కాల్ ఇంటర్ఫేస్ (Call Interface) కనిపించడం లేదని గమనించారు. కొత్త...