విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు నడవనున్నాయి. విశాఖకు పోటీగా మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో విశాఖ పోటీ పడుతుందని సీఎం...
తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దారెడ్డి భద్రత కోసం పోలీసులు సెక్యూరిటీ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది....
వైసీపీ నేత పోతిన మహేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ అప్పట్లో ఒక మాట మాట్లాడితే, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోతిన...
టాలీవుడ్ లో ఒక్కసారిగా మెరిసి తర్వాత కనిపించకపోయిన హీరోయిన్స్ సంఖ్య తక్కువేం కాదు. ఎవరో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసారు.. ఇంకొంతమంది అంచనా వేయని విధంగా మాయమయ్యారు. ఆ జాబితాలో ఈ ముద్దుగుమ్మ...
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోగా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నాడు యంగ్ హీరో తేజ సజ్జ. చిన్నతనం నుంచే స్టార్ హీరోల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న తేజ, ఇప్పుడు హీరోగా వరుస విజయాలతో తనకంటూ...
తెలంగాణలో వరద పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. భారీ వర్షాలతో గోదావరి, మంజీరా నదులు ఉద్ధృతంగా పారుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 4.30 లక్షల క్యూసెక్కుల ఇన్ప్లే వస్తుండగా, 5.30 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి...
కేరళ క్రికెట్ లీగ్ (KCL)లో కొచ్చి బ్లూ టైగర్స్ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నారు. ఆదానీ త్రివేండ్రం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన మరోసారి రెచ్చిపోతూ హాఫ్ సెంచరీ బాదారు. కేవలం...
దులీప్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సెంట్రల్ జోన్ యువ ఆటగాడు డానిష్ మలేవార్ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. నార్త్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 222 బంతులు ఎదుర్కొన్న ఆయన 36...
దేశంలో ప్రతీ రంగంలో ఆత్మనిర్భరత సాధించాలని కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో ఆయుధాలు, ట్యాంకులు, క్షిపణులు, యుద్ధవిమానాల తయారీలో గణనీయమైన పురోగతి సాధించింది. కానీ ఈ ప్రయాణంలో కీలకమైన జెట్...
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుక్రవారం జరిగిన పోటీలో తన ప్రతిభను ప్రదర్శించినప్పటికీ, విజేత స్థానం మాత్రం దక్కలేదు. మొత్తం ఆరు అవకాశాల్లో మూడు ఫౌల్స్ చేయగా, బెస్ట్‌గా 85.01 మీటర్ల దూరం బల్లెం...