మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని యూరియా కొరత సమస్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందిగా ఆయన మళ్ళీ గర్వంగా పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు...
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ గణేశ్ వద్ద భక్తుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. మహాగణపతి దర్శనం కోసం దూరదూరాల నుండి భక్తులు తరలివస్తున్నారు. భారీ విగ్రహం వద్ద దర్శనం కోసం పొడవైన క్యూలలో నిలబడి భక్తులు...
భారీ వర్షాల ప్రభావంతో గోదావరి ఆగ్రహంగా ఉప్పొంగుతోంది. బాసరలో హరిహర కాటేజీ పరిసరాలకు వరదనీరు చేరింది. అక్కడి మూడు లాడ్జిల్లో చిక్కుకున్న 15 మందిని SDRF సిబ్బంది రక్షించారు. ఇదిలా ఉండగా భద్రాచలంలో గోదావరి నీటి...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు సంబంధించిన సంచలన అంశాలు బయటకు వచ్చాయి. రౌడీషీటర్ల మధ్య జరిగిన ఒక సంభాషణ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీడియోలో ఐదుగురు రౌడీషీటర్లు కోటంరెడ్డి హత్య ప్రణాళికపై చర్చించినట్లు...
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో జరుగుతున్న చొరబాట్లను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. లక్షలాదిమంది భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని,...
రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు రెవెన్యూ తగ్గే అవకాశముందని డిప్యూటీ సీఎం భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణకు దాదాపు రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు....
పారిశ్రామిక విప్లవం చూసాం.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవాన్ని చూడబోతున్నాం. ఎన్నో ఉపాధి అవకాశాలు మన ముందున్నాయి. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు. నేను మొదటిసారి ఎన్నికల్లో...
270 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 74 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు చివరికి ఒత్తిడికి లోనై క్రమంగా కిందకు జారాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్...
లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తులను అటాచ్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో పిటిషన్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే...
కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం బలహీనపడినా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపారు. క్యుమిలోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ...