చైనా టియాంజిన్ నగరంలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శనివారం సమావేశమయ్యారు. దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత ఇరు దేశాల అగ్రనేతలు ముఖాముఖి చర్చలు జరపడం విశేషంగా...
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ అద్భుత విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్, సో వూయ్పై 21-12, 21-19 తేడాతో గెలిచి కాంస్య పతకం...
బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3న కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 5 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా భారీ వర్షాలు పడతాయని...
అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్‌లో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ దిగ్గజం IBM ప్రకటించింది. ఈ సెంటర్‌ను 2026 మార్చి నాటికి ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ తెలిపారు. భారత్ క్వాంటమ్ కంప్యూటింగ్...
మెగా, అల్లు కుటుంబంలో శోకం నెలకొంది. అల్లు అరవింద్ తల్లి, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నం (94) వృద్ధాప్య సమస్యల కారణంగా ఇవాళ అర్ధరాత్రి 1.45 గంటలకు కన్నుమూశారు. ఈ వార్త...
పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘OG’ అమెరికాలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ అత్యంత వేగంగా 5 లక్షల డాలర్లను దాటాయి అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది....
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ ఓ ప్రత్యేక ఆఫర్ ఇచ్చిందని క్రిక్ బ్లాగర్ సమాచారం వెల్లడించింది. గతంలో, 2021 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ధోనీ టీమ్ ఇండియా మెంటర్‌గా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విగ్రహాలు ఇప్పటికే సచివాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహ నమూనాను అనుసరించి తయారు...
ఈరోజు బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,640 పెరిగి రూ.1,04,950కు చేరింది. గమనార్హంగా, కేవలం ఐదు రోజులలోనే బంగారం ధర...
బెంగళూరు తొక్కిసలాటలో ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు RCB యాజమాన్యం తాజాగా పరిహారం ప్రకటించింది. ప్రతి బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు అందించినట్లు క్లియర్‌గా ట్వీట్ చేశారు. RCB ట్వీట్లో పేర్కొన్నారు:“RCB కుటుంబంలోని 11 సభ్యులను...