హైదరాబాద్: ప్రధానిని తాను పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే విమర్శిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. INDIA TODAY పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు మోదీని పొగిడిన మీరు ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని అడిగిన ప్రశ్నకు...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లా...
సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత ఉపఖండంతో పాటు పలు దేశాల్లో ఇది స్పష్టంగా కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణ సమయం ఆధ్యాత్మికంగా, శారీరకంగా శ్రద్ధ వహించాల్సినదిగా...
పర్వతారోహకులకు ఒక పెద్ద షాక్. నేపాల్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఎవరెస్ట్ వంటి 8000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలను ఎక్కడానికి ఒంటరిగా వెళ్లడం అసాధ్యం. కనీసం ఇద్దరు సభ్యులు ఉండే టీమ్‌తో...
హైదరాబాద్: 2024 ఎన్నికల తర్వాత ఇండీ కూటమికి మద్దతు కోరుతూ తాను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును సంప్రదించారన్న వార్తలు అవాస్తవమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండియా టుడే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, అలాంటి...
చైనాలోని టియాన్జన్లో జరిగిన సమావేశంలో మరోసారి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రోల్స్ బారిన పడ్డారు. ప్రధాన వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్సాహంగా మాట్లాడుతూ, స్నేహపూర్వక వాతావరణంలో...
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న భారీ అవినీతి వ్యవహారంపై ఇప్పుడు సీబీఐ దర్యాప్తు జరగనుంది. ఈ కేసు బదలాయింపుతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాళేశ్వరం కుంభకోణంలో బీఆర్ఎస్ కీలక పాత్ర వహించిందని ఆరోపణలు వస్తున్న వేళ,...
కొత్తగా పెళ్లైన దంపతుల జీవితం ఆనందభరితంగా ఉండాలంటే చిన్న చిన్న విషయాలను పాటించడం చాలా ముఖ్యం అని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా మాట్లాడుకోవడం, భావోద్వేగంగా కనెక్ట్ అవ్వడం దాంపత్య బంధాన్ని బలపరుస్తుందని చెబుతున్నారు. “ఫోన్లు,...
ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్టు తాజాగా ధృవీకరణ లభించింది. చెన్నైలో...
హైదరాబాద్: అసెంబ్లీలో ఆమోదం పొందిన పంచాయతీ రాజ్ చట్టం–2018 సవరణ బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించాలన్న డిమాండ్‌తో ఇవాళ అఖిలపక్ష నేతలు ఆయనను కలవనున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల ముఖ్య నేతలకు ఆహ్వాన...