ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. వ్యవహరం అటు టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే.. గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసుసు.. శుక్రవారం (సెప్టెంబర్ 20న)...
ISRO :చంద్రయాన్-4 లక్ష్యం, అది పనిచేసే తీరును వివరించిన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ISRO :చంద్రయాన్-4 లక్ష్యం: చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు ISRO చంద్రయాన్-4పై...
చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత క్రికెట్ జట్టు పూర్తిగా పట్టు బిగించింది. భారత్ చేసిన 376 పరుగులకు సమాధానంగా బంగ్లాదేశ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు...
అలియా భట్ తనకున్న వ్యాధి గురించి ఒక ఇంటర్య్వూలో బయట పెట్టింది. ఆమె ఎక్కువగా మేకప్ వేసుకోకుండానే కనిపిస్తుంది. సినిమాల్లో కూడా మేకప్ వేసుకునేందుకు ఇష్టపడదు. అంతేకాదు తన పెళ్లిలో కూడా తయారయ్యేందుకు రెండు గంటల...
KK Survey: హరియాణా అసెంబ్లీ ఎన్నికలపై కేకే సంచలన సర్వే.. ఆ పార్టీదే గెలుపు! ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయాన్ని కచ్చితంగా అంచనా వేసింది కేకే సంస్థ. ఈ సర్వేఎగ్జిట్ పోల్ అంచనాలు వాస్తవ...
Reliance Shares: ఆ రెండు కారణాలతో దూసుకెళ్తున్న అంబానీ షేర్లు.. మళ్లీ అప్పర్ సర్క్యూటే.. 5 రోజుల్లో 50 శాతం జంప్! భారత స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం రోజు భారీగా పెరిగాయి. దీంతో సరికొత్త చరిత్ర...
India vs Bangladesh 1st Test Day 2 score Update: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు ఆలౌటైంది. మూడో సెషన్లో 149 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి...
జానీ మాస్టర్ కి ప్రస్తుతం గోల్కొండలోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అటు తరువాత పోలీసులు అతడ్ని ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. లైంగిక వేధింపుల...
బిగ్‌బాస్ 8 తెలుగులో గురువారం నాటి ఎపిసోడ్ మొత్తం గొడవలతోనే సాగింది. లేడీ కంటెస్టెంట్స్ ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ తోసుకున్నారు. హౌజ్‌లో రచ్చరచ్చ చేశారు. బిగ్‌బాస్ ఇచ్చిన గుడ్ల టాస్క్‌లో మొదట కాంతార టీమ్ వెనుకబడిపోయింది....
బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పటివరకూ సరైన లవ్ స్టోరీ పట్టాలెక్కలేదు కానీ కావాల్సినంత ఎఫైర్లు మాత్రం సాగుతున్నాయి. ఓవైపు సోనియ-నిఖిల్, మరోవైపు పృథ్వీ-సోనియా.. ఇంకోవైపు పృథ్వీ-విష్ణుప్రియ.. ఈ మధ్యే సీత-నిఖిల్, యష్మీ-పృథ్వీ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే...