తెలుగు టీవీ ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీలో చాలా కాలం నుండి ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు, కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి సుపరిచితుడయ్యాడు. యాంకర్‌గా ప్రదీప్‌కు...
పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి సంబంధించిన షూట్ ఈ మధ్యే మళ్లీ స్టార్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో రాత్రి పూట షూటింగ్ జరుగుతోందట. ఇక ఈ మూవీ షూటింగ్‌కి ఇంకో...
తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. గత వైసీపీ ప్రభుత్వ హయంలో కాసుల కోసం కక్కుర్తి...
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ నార్త్‌లో అమాంతం పెరిగింది. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌కి ఉత్తరాది ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు. బన్నీకి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు కూడా చాలా మంది ఫ్యాన్స్ అక్కడ తెగ...
Diwali: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు 3 శాతం డీఏ(కరవు భత్యం) పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్రమంత్రి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల...
హైకోర్టుకు ఆమ్రపాలి సహా నలుగురు అధికారులు ఐఏఎస్‌ల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. డీవోటీపీ ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని క్యాట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఆమ్రపాలి సహా నలుగురు ఐఏఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రచించారు. ఐఏఎస్...
మెగాస్టార్ చిరంజీవి కోడలు, అలానే మెగాపవర్ స్టార్ రాంచరణ్ భార్య అయినా ఉపాసన కొణిదెల.. సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి తమ మనుసులు గెలుచుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్...
చిరంజీవి ‘విశ్వంభర‘ కోసం డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు.. ఏదో జరుగుతోందని తెలుస్తోంది! chiranjeevi Reacts to Vishwambhara VFX Trolls: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర‘ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ...
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది.. లాటరీలో కేటాయించిన షాపుల్లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో గతంలో ఉన్న షాపుల్లోనే అమ్మకాలు జరుపుతుండగా.. చాలా చోట్ల లైసెన్స్‌దారులు షాపుల్ని చూసుకునే...
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ నేటి నుంచి అమల్లోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రతి షాపు నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం లైసెన్సులు దక్కించుకున్నవారు...