బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇటీవల ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మరో సందేశం వచ్చింది. రూ.రెండు కోట్లు చెల్లించకపోతే.. సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించారు. వర్లీ పోలీసులు...
అయోధ్యలో దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామమందిరంలో బాలరాముడి ప్రతిష్ఠ అనంతరం మొదటిసారి జరగుతున్న దీపోత్సవం కావడంతో ఈ ఉత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గత ఏడాది 25 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు సాధించిన...
హైదరాబాద్ మెట్రో నగర ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తున్నారు....
ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు మోదీ సర్కార్ కొత్త పథకం.. ఎలా అప్లై చేసుకోవాలంటే? కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని సీనియర్ సిటిజెన్స్‌కు అండీచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతికంగా సహకారం...
“రియల్ ఎస్టేట్: విల్లా కొనుగోలు చేస్తే రూ.4 కోట్ల లాంబోర్గినీ కారు ఉచితం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి బంపర్ ఆఫర్.” రియల్ ఎస్టేట్: విల్లా కొనుగోలు చేస్తే ఖరీదైన కారు ఉచితంగా ఇస్తానని ఒక రియల్...
ఢిల్లీ కాలుష్యానికి పాకిస్థానే కారణమా శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఢిల్లీ సహా ఉత్తర భారత నగరాల్లో గాలి బాగా కాలుష్యం అవుతూ ఉంటుంది. దీంతో మధ్యాహ్నం కూడా గాలి కాలుష్యం కారణంగా మంచుతో కప్పి ముందు...
అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని అక్రమ వలసల నియంత్రణకు ప్రయత్నిస్తోన్న యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్).. పలు దేశాలకు చెందిన వారిని వెనక్కి పంపుతోంది. ఇందులో...
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నాడు. మహేష్ బాబు మూవీ కోసం లొకేషన్లను దొరకపడుతున్నాడు. కెన్యాలోని నేషనల్ పార్కులో రాజమౌళి, కార్తికేయలు చక్కర్లు కొడుతున్నారు. అక్కడి అటవీ ప్రాంతాన్ని, జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను సర్చ్...
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు లారెన్స్ బిష్ణోయ్. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా, మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యలతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు చాలా మారుమ్రోగుతోంది....