హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే చాలా దేశీయ, విదేశీ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. అంతర్జాతీయంగా నగరం అభివృద్ధి చెందుతున్నందున, మౌళిక వసతుల ఏర్పాటు మీద రాష్ట్ర ప్రభుత్వం...
తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది. గంజాయి, డ్రగ్స్ వంటివి అరికట్టేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ, తెలంగాణ నార్కొటిక్ కంట్రోల్‌బ్యూరో స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ మేరకు పోలీసుల...
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఊహించటం కష్టం. ఈ ప్రపంచంలో జీవిత కాలం ఉన్నంత వరకే మనం ఉంటాం. ఎంతటి ప్రమాదం జరిగినా, దయతో బతికి బయటపడొచ్చు. అదే ఆయువు తీరితే మాత్రం. చిన్న చిన్న...
నందమూరి బాలకృష్ణతో మాటామంతీ అంటే అవతలి వాళ్లకు దబిడి దిబిడే. ఆహా షోలో బాలయ్య ఎంత చలాకీగా ఉంటాడో మన అందరికీ తెలిసిందే. హోస్ట్ రూపంలో బాలయ్య అలా కూర్చుంటేనే అవతలి వాళ్లకి తడిసిపోతూ ఉంటుంది....
ఇజ్రాయేల్‌పై ప్రతీకారం తీసుకోవాలని ఉద్దేశించి రూటు మార్చిన ఇరాన్.. ఈసారి అక్కడ నుంచే ప్రణాళికలు చేస్తోంది! హమాస్ మరియు ఇజ్రాయేల్ మధ్య యుద్ధం క్రమంగా పెరిగి అంతర్జాతీయ సమాజానికి నిద్ర లేకుండా చేస్తోంది. ఓవైపు రష్యా...
డీమ్యాట్ అకౌంట్‌పై ఎలాంటి ఛార్జీలు ఉంటాయి..స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఫుల్ లిస్ట్ ఇదే.. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ అవసరం. డీమ్యాట్ అకౌంట్ తెరిస్తేనే ఈ పెట్టుబడులకు...
ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ విశ్వం.. గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కిన విశ్వం సినిమా ఈరోజు (నవంబర్ 1) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చేసింది. దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా దీపావళికి ఓటీటీకి వచ్చేసింది....
నవంబర్ 1వ తేదీన అంటే ఈరోజు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపలేదని నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిపై.. వైసీపీ నాయకురాలు రోజా తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర...
ఇల్లు కట్టిన కాంట్రాక్టర్‌కు బిజినెస్మెన్ రూ. కోటి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఓ బిజినెస్మెన్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. తన ఇంటిని కట్టిన కాంట్రాక్టర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. తన ఇంటిని...
మద్యం విక్రమాల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. తెలంగాణలో తాగటం ఓ వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం అంటూ దసరా సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ అక్షరాలా నిజమని నిరూపిస్తున్నారు తెలంగావాసులు. ఇటీవలే.. దసరా...