వాడిన వంట నూనెతో బయోడీజిల్.. మీరు కూడా అమ్ముకోవచ్చు.. ఒకసారి వంటకు వాడిన నూనె.. మళ్లీ వంటల్లో ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. రీ-హీట్ చేసిన నూనెల వినియోగం వల్ల.....
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుంది. ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 32 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం దిశగా అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా...
చివరి రోజున చంద్రచూడ్ కీలక తీర్పు అలీగఢ్ ముస్లిం వర్సిటీకి మైనార్టీ హోదాసీజేఐగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి వీడనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు నేడు సీజేఐగా చివరి పనిదినం. ఈ రోజు ఆయన కీలక...
మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు తెలంగాణకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మై హోం అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఆయన కుమారుడు రామురావు,...
ఆస్పత్రికి అందరూ బాధతోనో, లేదా చికిత్స కోసమే వస్తుంటే.. మరికొందరు మాత్రం పనిగట్టుకుని.. దొంగతనాలు చేసేందుకే వస్తున్నారు. అసలే బాధతోనో, వైద్యం కోసం వచ్చి ఇబ్బందులు పడుతున్న వారి నుంచి విలువైన వస్తువులు దొంగిలించి.. మరింత...
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ అమలవుతోంది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులకు లాటరీ నిర్వహించి షాపులను వాళ్లకి అప్పగించారు. ఆ తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి.. రూ.99కే క్వార్టర్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో, ఆయన సహయోధుడు జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న కుటుంబానికి చెందిన...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో సర్పంచ్ సంఘాలతో సమావేశం కాగా.. వాలంటీర్ల వ్యవస్థపై ఆయన స్పందించారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై.. వాలంటీర్లకు మేలు...
తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్రంలో రెండో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతుండగా, చివరకు దానికి మార్గం సుగమమైంది. వరంగల్ శివారులోని మామునూరులో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కొత్త...
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు బెదిరింపులు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని.. డబ్బులు ఇవ్వాలని రకరకాల బెదిరింపు కాల్స్ చేసిన విషయం మనకి తెలిసిందే. ఇక...