ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎయిర్పోర్టులు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఏపీలో ఏడు ఎయిర్పోర్టులు అందుబాటులో ఉన్నాయి.. మరికొన్ని ఎయిర్పోర్టుల్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి...
తెలంగాణ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ. 2 లక్షల రైతు రుణాలు మాఫీ చేయగా, నేడో రేపో రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి...
ఇకపై పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆ ఆలయంలో అనుమతి లేదు.. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సంబంధించి అధికారులు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి లేదని చెబుతున్నారు. గత పదేళ్లుగా ఆలయంలో...
పట్టాలు తప్పిన ట్రైన్ సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం.. దేశంలో మరో ఘోర ట్రైన్ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి శాలీమార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. పశ్చిమ బెంగాల్లోని నల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది విద్యార్థులు దివ్యాంగ పింఛన్లు పొందుతున్నారు.. వారిలో కొందరు సొంత ఊరికి దూరంగా హాస్టల్స్, గురుకులాల్లో చదువుకుంటున్నారు. వీరు ప్రతి నెలా సొంత ఊరికి...
అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ఫ 2 మూవీ మీద గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఆర్ఆర్ కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను రంగంలోకి దించేశారు. మరో...
బైక్పై హెల్మెట్ పెట్టుకుంటే గిఫ్ట్లు ఏంటని అనుకుంటున్నారా?.. మీరు విన్నది నిజమే.. బైక్పై హెల్మెట్ పెట్టుకుంటే గిఫ్ట్ ఇస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ పోలీసులు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కొంతకాలంగా జాతీయ రహదారి...
వరంగల్ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతోంది. వరంగల్ అభివృద్ధిపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్.. మామునూరు ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే గురువారం (నవంబర్ 07న)...
సీఎం రేవంత్ రెడ్డికి మోదీ బర్త్డే విషెస్.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని పీఎం నరేంద్ర...
ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా.. ఎంతోమంది ప్రముఖుల నుంచి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానాలు సంబురాలు చేసుకుంటున్నారు. రకరకాల కార్యక్రమాలు చేపడుతూ.....