భారత ప్రభుత్వం టెర్రరిజంపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ ఉగ్రదాడి జరిగినా దానిని భారత్‌పై యుద్ధంగా పరిగణించి, తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రక్షణ, విదేశాంగ...
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం అందుతోంది. ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన ఒక...
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్థాన్‌కు 11 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ఆమోదం తెలపడంతో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఐఎంఎఫ్ ఈ రుణాన్ని ఆమోదించడాన్ని భారతీయులు...
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. “ఏ క్షణమైనా ఎయిర్‌పోర్టును బాంబుతో పేల్చేస్తాం, ఈ విషయం మీ ప్రభుత్వానికి తెలియజేయండి” అంటూ పాకిస్థాన్...
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ భారత్‌పై భారీ దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి దాదాపు 500 డ్రోన్లతో సియాచిన్ (లద్దాక్) నుంచి కచ్ (గుజరాత్) వరకు 24 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వీటిని ప్రయోగించినట్లు...
పాకిస్థాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి మరిన్ని అధికారాలను అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని సూచించింది. సైనిక సామర్థ్యం మరింత...
శ్రీ సత్యసాయి జిల్లా, మే 9, 2025: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కళ్లి తండాకు చెందిన భారత సైనికుడు మురళి నాయక్ (M. మురళి నాయక్) జమ్మూ కాశ్మీర్లో పాకిస్థాన్ సైన్యం...
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో IPL-2025 టోర్నీని నిరవధికంగా వాయిదా వేసింది. నిన్నటి మ్యాచ్ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఆదేశాలతో BCCI ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో RCB ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో...
న్యూఢిల్లీ, మే 9: దేశ భద్రతకు సంబంధించిన డిఫెన్స్ ఆపరేషన్లు, భద్రతా దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని కేంద్ర ప్రభుత్వం మీడియా ఛానల్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి సున్నితమైన...
హైదరాబాద్‌లో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో మాక్ డ్రిల్ జరగనుంది. అత్యవసర సమయాల్లో, ముఖ్యంగా వైమానిక దాడుల సమయంలో ప్రజలు ఎలా స్పందించాలి, భద్రతా బృందాలు ఎలా రక్షణ కల్పిస్తాయి...