భారతదేశం అణ్వాయుధ బెదిరింపులకు ఏమాత్రం భయపడబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, భారత్‌పై జరిగే ప్రతి ఉగ్రదాడికి దీటుగా సమాధానం ఇస్తున్నామని అన్నారు. ఉగ్రవాదాన్ని...
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటివరకు 2.10 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే నెల అంటే జూన్ 10,...
అమెరికాలో జరిగిన ప్రతిష్ఠాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2025 పోటీలో హైదరాబాద్ మూలాలున్న భారత సంతతి బాలుడు ఫైజాన్ జాకీ విజేతగా నిలిచాడు. 13 ఏళ్ల ఈ బాలుడు, టెక్సాస్‌లోని డల్లాస్‌లోని సీఎం రైస్...
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవసాయం వైపు అడుగులు వేశారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం పట్ల తనకు ఎంతో ఇష్టం ఉందని, అందుకే ఈ రంగంలో చురుకుగా పాల్గొంటున్నానని ఆయన తెలిపారు....
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్ గెలవాలంటే ముంబై ఇండియన్స్ (MI) ఫైనల్‌కు చేరకూడదని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్...
రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్, క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. పట్నా విమానాశ్రయంలో జరిగిన ఈ సమావేశంలో వైభవ్ తన కుటుంబంతో కలిసి ప్రధాని మోదీతో ముచ్చటించారు....
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం నియోజకవర్గ కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అరాచకాలు చెలరేగుతున్నాయని, దీని వల్ల సామాన్య ప్రజలు బాధపడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్...
పాకిస్థాన్ మరోసారి తప్పు చేస్తే భారత్ నుంచి తీవ్రమైన ప్రతిస్పర్ధన ఎదురవుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్థాన్‌కు కేవలం హెచ్చరిక మాత్రమేనని, ఇంకోసారి అటువంటి తప్పిదం జరిగితే...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంచిర్యాలలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేయడం అంటే లిక్కర్ కేసులో నేరాన్ని అంగీకరించినట్లు భావించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా...
ఆపరేషన్ కగార్‌ను ఆపాలని కోరినప్పటికీ బీజేపీ ప్రభుత్వం మారణకాండను కొనసాగించిందని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు నంబాల మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించాలన్న కనీస సంస్కారం కూడా...