చెన్నైలో ఇటీవల జరిగిన ‘థగ్ లైఫ్’ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో విలక్షణ నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తమిళ భాషా నుంచి కన్నడ భాషా పుట్టిందని ఆయన చెప్పిన కామెంట్స్...
గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐపీఎల్ 2025 సీజన్లో నిరాశపరిచే ప్రదర్శన కనబరిచారు. 9.34 ఎకానమీ రేటుతో కేవలం 9 వికెట్లు మాత్రమే తీసిన ఈ అఫ్ఘాన్ బౌలర్, ఐపీఎల్ చరిత్రలో అనవసరమైన...
దేశంలో గడిచిన 24 గంటల్లో సుమారు వెయ్యి కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, నిన్న దేశవ్యాప్తంగా 1,828 యాక్టివ్ కేసులు ఉండగా, తాజా లెక్కల ప్రకారం ఈ...
హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) కాలనీలో ఉన్న ఫుట్ ఓవర్ వంతెనలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు దాటేందుకు ప్రయాణికులు తప్పనిసరిగా మెట్లు ఎక్కి దిగాల్సిన పరిస్థితి...
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో మైనర్ బాలికపై రిటైర్డ్ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానిక హైస్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)గా పనిచేసి రిటైర్ అయిన నటరాజ్‌పై బాలిక తల్లిదండ్రులు ఈ ఆరోపణలు...
దేశంలో వంటనూనె ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముడి వంటనూనె దిగుమతిపై విధించే సుంకాన్ని 10 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 27.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకం...
మిస్ వరల్డ్ 2025 పోటీల సందర్భంగా హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ పట్ల ఇద్దరు కాంగ్రెస్ యువ నేతలు అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. మిల్లా కూర్చున్న...
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో జరిగిన గ్రాడ్యుయేషన్ ఈవెంట్లో భారత సంతతికి చెందిన విద్యార్థిని మేఘా వేమూరి పాలస్తీనాకు తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్...
ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న తొలి అనధికార టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా-A బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ అద్భుత సెంచరీతో చెలరేగారు. 102 పరుగుల అద్వితీయ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లతో కరుణ్ అభిమానులను అలరించారు. అతని ఈ ప్రదర్శన...
కాంగ్రెస్ పార్టీపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తమను మోసం చేసిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్...