కాపు ఉద్యమకారులపై నమోదైన కేసుల కొట్టివేత తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముద్రగడ పద్మనాభం సహా పలువురు ఉద్యమకారులపై గతంలో నమోదైన కేసులను విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి...
గోవుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ డిమాండ్ చేశారు. సోమవారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ, గోరక్షణ విషయంలో కాంగ్రెస్, బీజేపీ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 8వ తేదీన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని...
ఐపీఎల్-2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు పంజాబ్ కింగ్స్ (PBKS)పై విజయం సాధించాలని మాజీ క్రికెటర్లు ఆకాంక్షించారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా లెజెండ్ హెర్షల్ గిబ్స్ మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం...
ఆపరేషన్ సిందూర్ విషయంలో బాలీవుడ్ ముస్లిం నటులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఇన్ఫ్లుయెన్సర్, లా స్టూడెంట్ శర్మిష్ఠ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ కనిపించకుండా పోయాడు....
తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న 2010 సంవత్సరంలో హైదరాబాద్‌లోని ఒస్మానియా యూనివర్సిటీ నినాదాలతో మారుమోగింది. ఈ ఉద్యమ జ్వాలలో తన ప్రాణాలను సైతం అర్పించిన ఓ యువ ఉద్యమకారుడు సిరిపురం యాదయ్య. ఫిబ్రవరి 20వ తేదీన ఆయన...
నార్వేలో జరిగిన 2025 చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత చెస్ సంచలనం గుకేశ్ దొమ్మరాజు, వరల్డ్ నంబర్ 1 ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌పై అద్భుత విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో గుకేశ్‌కు దేశవ్యాప్తంగా...
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తెలంగాణ ప్రభుత్వానికి కీలక నివేదిక సమర్పించింది. ఈ బ్యారేజీ నిర్మాణంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా 57 మంది అధికారులను బాధ్యులుగా గుర్తించారు. వీరిలో 33 మంది...
హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పోటీ నిర్వాహకులు తనను వేశ్యలా చూశారని, అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించడంతో ఈ వివాదం...
అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు, పన్ను చెల్లించని వారు...