Connect with us

Andhra Pradesh

MP మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్

Mithun Reddy Interim Bail: ఎంపీ మిథున్‌ రెడ్డికి మధ్యంతర బెయిల్‌..ఎందుకంటే?

లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి విజయవాడ ACB కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ నెల 11న తిరిగి కోర్టులో సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుండగా, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఇప్పటికే NDA అభ్యర్థికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *