International
IND vs ENG: అనుభవం తక్కువైనా పోరాటం మిన్న – సిరీస్ ‘సమం
ఇంగ్లండ్ పర్యటనకు ముందు అనేక విమర్శలు, అనుమానాలు…
“ఈ టీమ్‌కి అనుభవం లేదు”, “క్లీన్‌స్వీప్ తప్పదు” అంటూ పలువురు విశ్లేషకులు భారత జట్టును తక్కువ అంచనా వేశారు. కానీ భారత యువజట్లు వారికిచ్చిన సమాధానం అద్భుతంగా నిలిచింది.
సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ టీమ్ ఇండియా సమిష్టిగా పోరాడింది. విజయం కోసం ఒక్కొక్కరు తమ వంతు కృషి చేసి, ఎక్కడా తగ్గలేదు. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో జట్టు విజయవంతమైంది.
బ్యాటింగ్‌లో:
శుభ్‌మన్ గిల్ – 754 పరుగులు
కేఎల్ రాహుల్ – 532 పరుగులు
రవీంద్ర జడేజా – 516 పరుగులు
రిషభ్ పంత్ – 479 పరుగులు
యశస్వి జైస్వాల్ – 411 పరుగులు
లలిత్ – 284 పరుగులు
బౌలింగ్‌లో:
బుమ్రా – 23 వికెట్లు
అక్షర్ పటేల్ – 14 వికెట్లు
ప్రసిద్ధ్ కృష్ణ – 14 వికెట్లు
ఆకాశ్ దీప్ – 13 వికెట్లు
ఈ యువ టీమ్ సిరీస్‌ను గెలవలేకపోయినా, ఉత్కంఠభరిత పోరాటంతో ఇంగ్లండ్‌కి గట్టి పోటీ ఇచ్చింది. 2-2తో సిరీస్‌ను సమం చేయడం టీమ్ ఇండియా పటిమకు నిదర్శనం అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.