తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆందోళన వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో నిత్యజీవన విధానమే స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడటంపై...
తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు పలు జిల్లాల్లో ప్రభావం చూపిస్తున్నాయి. హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో ఇవాళ, రేపు జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేసింది. అలాగే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన...