తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, గుంటూరు జిల్లాల్లో ఈ రోజు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో అనేక ప్రాంతాలు భారీ వర్షపాతంతో తడిసి...
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు....