తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది....
తెలంగాణలో ఈ రోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే...