నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్ణాటక, మహారాష్ట్రలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా కృష్ణానదికి ఉపనది అయిన భీమానదిలో 1.50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఏర్పడింది. ఈ వరద త్వరలో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు...
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది....