రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది. రాయలసీమలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ముసురు వాతావరణం నెలకొంది. కర్నూలు, ఆళ్లగడ్డ, డోన్, మహానంది ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. నిరంతర వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు...
తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా, రేపు మరియు ఎల్లుండి స్కూళ్లకు...