తేనె కన్నా తియ్యనిది మన తెలుగుమన తెలుగు భాష తేనె కన్నా తియ్యగా, పాలమీగడల కన్నా స్వచ్ఛంగా ఉంటుందని అందరూ వర్ణిస్తారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు అన్నది ఉచితమే...
హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల కొత్త టార్గెట్గా రిటైర్ అయిన ఉద్యోగులు మారుతున్నారు. జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బును మోసగాళ్లు మాయమాటలు చెప్పి దోచేస్తున్నారు. నారాయణగూడ, బర్కతుర, సికింద్రాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, తార్నాక వంటి ప్రాంతాల్లో...