బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ప్రెస్ మీట్‌కి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామాన్ని సందర్శించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొనబోతున్నారు....