హైదరాబాద్లో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో మాక్ డ్రిల్ జరగనుంది. అత్యవసర సమయాల్లో, ముఖ్యంగా వైమానిక దాడుల సమయంలో ప్రజలు ఎలా స్పందించాలి, భద్రతా బృందాలు ఎలా రక్షణ కల్పిస్తాయి...
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు....