హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 110కి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు విశ్వసుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్కు...
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కానుందన్న దుష్ప్రచారాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఖండించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, ఈ వదంతుల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎంతో పటిష్ఠంగా...