హైదరాబాద్ నగరంలో క్యాబ్ సర్వీసులు, బైక్ ట్యాక్సీలు ప్రజల్ని నిలువుదోపిడీ చేస్తున్నాయని వాపోతున్నారు. ముందు సెకన్లలో బుక్ అయ్యేవి ఇప్పుడు మినిమమ్ 10-15 నిమిషాల వెయిటింగ్ చూపిస్తున్నాయి. బోనాల సీజన్, వరుసగా పడుతున్న వర్షాల నేపథ్యంలో...
నెల రోజులుగా ఉత్సాహంగా సాగిన ఆషాఢ బోనాల జాతర ఇవాళ ముగియనుంది. పాతబస్తీలో లాల్‌దర్వాజ అమ్మవారికి మారుబోనాల అర్పణతో ఈ వేడుకలు పరిపూర్ణం కానున్నాయి. ఈ సందర్భంగా పురవీధుల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపు ఘనంగా జరగనుంది....