Tech1 year ago
ISRO: SSLV-D3 Mission Success
మరోసారి అంతరిక్షంలో ISRO తన కీర్తి ని ప్రదర్శించింది. ఈరోజు ఇస్రో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. విజయవంతంగా నింగిలోకి EOS-8 దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్.. SHAR నుంచి EOS-8 అంటే Earth...