హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ భారీ ధరకు కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ హైన్రిచ్ క్లాసెన్, తన ప్రదర్శనతో ఆ పెట్టుబడికి న్యాయం చేశాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. రూ.23 కోట్లకు టీమ్ కొనుగోలు చేసిన ఈ శాటర్,...
భారత టెస్టు క్రికెట్ జట్టు కొత్త సారథిగా శుభ్మన్ గిల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖరారు చేసింది. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, గిల్ను కెప్టెన్గా నియమించాలని...