ఇంతకీ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా తొలి టెస్టు తొలి రోజు ఎలా గడిచిందో చూస్తే.. భారత జట్టు దుమ్మురేపింది. ఏ మాత్రం ఒత్తిడికి లోనవకుండా ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగుల వరద పారించింది. భారత ఫ్యాన్స్...
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తన బ్యాటింగ్ స్కిల్‌ను మరోసారి నిరూపించాడు. అంతేకాదు.. ఒక అద్భుతమైన రికార్డు కూడా సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడి.. సగటు పరుగులు 90కు పైగా...