వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో జరిగే భారత vs పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్‌కుEaseMyTrip సంస్థ అనుబంధాన్ని విరమించుకుంది. ఈ సంస్థ ఈ టోర్నమెంట్‌కి టాప్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, పాకిస్తాన్ జట్టు పాల్గొనబోయే మ్యాచ్‌కు స్పాన్సర్‌గా...
ఐపీఎల్ 2026 ముందు మాజీ చాంపియన్ జట్టు KKRకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తన పదవికి రాజీనామా చేశారు. 2022లో కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2024...