మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన పుట్టినరోజు సందర్భంగా తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన కేటీఆర్, తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు....
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ఎంత తిరగబడ్డా BCలకు రిజర్వేషన్లు సాధించి తీరతామని స్పష్టం చేశారు. రైతులపై తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో మొదట మొండికేసిన బీజేపీని చివరకు మృదువుగా చేసి,...