న్యాయసమాజ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన BC రిజర్వేషన్ల ధర్నాపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు....
ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ...