రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ఎలక్షన్ కమిషన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై ఈసీ వర్గాలు ఘాటుగా స్పందించాయి. రాహుల్‌కు ఈ విషయంలో రెండే మార్గాలు...
బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఓ విచిత్రమైన ఓటర్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. భగవాన్‌పూర్ ప్రాంతంలో ఒకే ఇంటి నంబర్‌పై 250 మంది ఓటర్లు ఉన్నారని జర్నలిస్టు అజిత్ అంజుమ్ వెల్లడించారు. ఓటర్ల జాబితా (SIR డ్రాఫ్ట్)...