Politics1 week ago
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు మూడు పార్టీల గుట్టు ఒప్పందం? విజయశాంతి సంచలన ఆరోపణలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ వేడి రోజుకో మెట్టు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మాటల్లో, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమనే విషయాన్ని...