రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను యంత్రాంగం విడుదల చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 4,49,981 ఓటర్లు నమోదు అయ్యారు. అందులో పురుషులు 2,19,652 మంది, మహిళలు 2,30,313 మంది, ఇతరులు...
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. BCలకు 42% రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నందున ఎన్నికలు ఆలస్యం అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం భావిస్తోంది, రాష్ట్రపతి, గవర్నర్ నుంచి...