ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. బిలాస్పూర్ సమీపంలోని జైరామ్ నగర్ స్టేషన్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ...
చేవెళ్ల బస్సు ప్రమాదం తెలంగాణ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లాలోని మీర్జాగూడ గేట్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 25 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రిలో...