News
ఇక టోల్ వద్ద ఆగక్కర్లేదు: ఏపీలో ‘మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో’ టోలింగ్.. ఆ రెండు చోట్ల పైలట్ ప్రాజెక్ట్!
హైవేలపై ప్రయాణం మరింత వేగంగా, సులభంగా మారబోతోంది. టోల్‌ప్లాజాల వద్ద ఉండే బారియర్లు, టోల్ బూత్‌ల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో, వాహనాలు ఆగకుండానే టోల్...