National5 days ago
ఐఏఎఫ్ వేడుకల్లో పాక్ థీమ్ డిన్నర్ మెనూ – రావల్పిండి టిక్కా నుంచి బాలాకోట్ తిరమీసు వరకు!
భారత వైమానిక దళం (IAF) తన 93వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఉత్తరప్రదేశ్లోని హిందన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగిన ఈ వేడుకలో, డిన్నర్ మెనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐఏఎఫ్ చేసిన ఆపరేషన్లు మరియు...