Andhra Pradesh1 year ago
Vijayawada Floods: విజయవాడ మునక వెనుక బుడమేరు వాగు పాత్ర ఎంత? విజయవాడ దుస్థితికి అసలు కారణమేంటి?
విజయవాడను ముంచిన బుడమేరు.. మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగని చెప్పాలి. చిన్న పిల్ల కాలువల రూపంలో దీని ప్రయాణం మొదలవుతుంది. వెలగలేరు వద్ద బుడమేరుగా మారి విజయవాడ రామకృష్ణాపురం వద్ద కాలువరూపంలోకి రూపాంతరం...