అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అమెరికా ఎన్నికల్లో తెలుగు హవా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు బ్యానర్లు కనిపించడం విశేషం ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ఫ్లెక్సీలు రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా ఉన్నాయి...
ముంబయి–న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపు అందువల్ల, విమానం ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసింది. ముంబయి నుండి 239 మంది ప్రయాణికులతో న్యూయార్క్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని అత్యవసరంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేయించారు. విమానం బయలుదేరిన...