ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో ఓ యువతి మద్యం మత్తులో హైవేపై హల్చల్ సృష్టించింది. భీమవరం-పాలకొల్లు హైవేపై ఫుల్‌గా మద్యం సేవించి, ఆమె రోడ్డుపై అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు, వాహనదారులు ఎంత చెప్పినా...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మంత్రి నారా లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తే నాయకత్వ సమస్య ఉండబోదని పార్టీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. మహానాడు సభలో మాట్లాడుతూ, ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. “పార్టీ అధ్యక్షుడు...