Andhra Pradesh6 days ago
మరో రెండు కొత్త రైల్వే లైన్లకు అనుమతి.. రూ.13,791 కోట్ల భారీ ప్రాజెక్ట్‌కు ఓకే
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతున్నాయి. నిడదవోలు నుంచి విశాఖపట్నం జిల్లా దువ్వాడ వరకు మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించి గెజిట్...