International4 days ago
నోబెల్ శాంతి బహుమతి 2025: వెనెజుయెలా నేత మరియా కొరీనా మచాడోకు బహుమతి, ట్రంప్ ఆశలు గల్లంతు
2025 నోబెల్ శాంతి బహుమతిని వెనెజుయెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో గెలుచుకున్నారు. ఆమె దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంతరం కృషి చేసినందుకు ఈ ఘనతను పొందింది. 2012లో ఆమె వెనెజుయెలా అధ్యక్ష...