హైదరాబాద్లో భారీ వర్షాలు – నగరం స్తంభనహైదరాబాద్లో గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని దెబ్బతీశాయి. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమై రాకపోకలకు అంతరాయం కలిగించాయి. రోడ్లపై నిలిచిన నీటితో...
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. పహల్గామ్లో 26 మంది భారత పౌరులను ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు....