ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. జిల్లా కేంద్రం మొత్తం వరద నీటితో ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుభాష్‌నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో కుటుంబం వరదలో...
వరంగల్ నగరంలో నిన్న కురిసిన భారీ వర్షాలు నగర జీవనాన్ని పూర్తిగా అతలాకుతలం చేశాయి. ఎక్కడ చూసినా వర్షపు నీరు నిలిచి రోడ్లు మునిగిపోయాయి. ముఖ్య రహదారులు వాగులను తలపిస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాయి....