కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి విరజిమ్మి పట్టణాన్ని అల్లకల్లోలం చేసింది. గంటలకొద్దీ కురిసిన వర్షం కారణంగా పట్టణంలోని చాలా ప్రాంతాలు నీటమునిగిపోయాయి. ఎటు చూసినా నీరు నిండిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లల్లోనే ఇరుక్కుపోయి బయటకు రాలేకపోతున్నారు....
ఈ వర్షాకాలంలో గోదావరి నది నుంచి భారీగా జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ద్వారా దాదాపు 1,300 టీఎంసీల నీరు సముద్రం పాలైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 13 లక్షల క్యూసెక్కుల...