డాకు మహారాజ్‌గా బాలయ్య కనిపించబోతోన్నాడు. బాబీ తీస్తున్న ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. ఈ మేరకు వదిలిన టైటిల్ టీజర్ అదిరిపోయింది. ఇందులో బాలయ్య డాకు మహారాజ్‌గా కనిపించబోతోన్నాడు. అయితే ఎవరీ డాకు మహారాజ్?...
టాలీవుడ్లో “ఊహలు గుసగుసలాడే” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా, తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందింది. ఒకప్పుడు తెలుగు యంగ్ హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాశీ ఖన్నా సినిమాలు చేసింది. కోలీవుడ్‌లోనూ...