ఖైరతాబాద్ మహా గణపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు, విశేషాలు రికార్డుల తో దూసుకెళ్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ ఈ సారి మరో రికార్డ్ క్రియేట్ చేశాడు...
బాలాపూర్ గణేశుడి తో పాటు పదిరోజులు భక్తులతో పూజలను అందుకున్నలడ్డూరికార్డ్ఈ ఏడాది బాలాపూర్లడ్డూ ని బిజేపీ సీనియర్ నేత కొలను శంకర్రెడ్డి దక్కించుకున్నారు. వేలంపాట లో గత రికార్డ్ బీట్ చేస్తూ 30 లక్షల వెయ్యిరూపాయలకు శంకర్రెడ్డి ...